31 C
Hyderabad

ఇసుక టిప్పర్ పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ : ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను గురువారం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నిజామాబాద్ ఇంచార్జీ కమిషనర్ సింధూశర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో దాడి చేసి టీఎస్ 16యూఏ 2283 నంబర్ గల టిప్పర్ ను పట్టుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం టిప్పర్, డ్రైవర్ ను నవీపేట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

More articles

Latest article