32.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

రోడ్డు ప్రమాదంలో శెట్ పల్లి సహకార సంఘం చైర్మన్ మృతి

మోర్తాడ్, బతుకమ్మ :  శెట్ పల్లి సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాజేశ్వర్ (55)  గురువారం ఉదయం జాతీయ రహదారి దొంకల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజేశ్వర్...

చికిత్స పొందుతూ కేజీబీవీ విద్యార్థిని మృతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  కోతుల మీదకు వస్తున్నాయనే భయంతో  కేజీబీవీ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది. తీవ్రగాయాలవడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని...

రఘునాథ మినీట్యాంక్ బండ్ లో మాక్ డ్రిల్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్( రఘునాథ చెరువు) లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలో ఎవరైన చిక్కుకుంటే...

జోగిపేట సీఐ గన్ మిస్ ఫైర్

సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సీఐ అనిల్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్లోని తన గదిలో రివాల్వర్ శుభ్రం...

పేకాట రాయుళ్ల అరెస్ట్

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు కేంద్ర పరిధిలో పోలీసులు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి భిక్కనూర్ పోలీస్ స్టేషన్...

ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసు చేధన

ఆరుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌, బతుకమ్మ :  హైదరాబాద్‌లోని చందానగర్‌ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను, సంగారెడ్డి...

పిట్లం ఎస్ఐ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్

కామారెడ్డి, బతుకమ్మ : విధుల్లో అలసత్వం వహించిన పిట్లం ఎస్ఐ రాజును ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆంజనేయులు టోల్ ప్లాజా వద్ద జరిపిన వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టగా  చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన చాకలి...

హత్యకేసులో ఒకరికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గుడి పూజారిని హత్య చేసిన దుబ్బాక లక్ష్మణ్ కు జీవిత కారగారా శిక్ష విదిస్తూ నిజామాబాద్ రెండవ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు....

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష

బతుకమ్మ,ఏర్గట్ల: పోలీస్ స్టేషన్ పరిధి లో ఎస్సై రాజేశ్వర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో బట్టపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ షబ్బీర్,తండ్రి మస్తాన్, వయస్సు 34 సం.కులం ముస్లిం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip