31 C
Hyderabad

పిట్లం ఎస్ఐ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : విధుల్లో అలసత్వం వహించిన పిట్లం ఎస్ఐ రాజును ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు ఎటాచ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దోమకొండ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒకేసారి ఇద్దరు పోలీసులపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం శాఖలో చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article