29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జోగిపేట సీఐ గన్ మిస్ ఫైర్

Must read

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సీఐ అనిల్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్లోని తన గదిలో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ట్రిగర్కు చేయి తగిలి ఓ హెడ్ కానిస్టేబుల్ పక్కన నుంచే బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More articles

Latest article