29.3 C
Hyderabad

కాలుకు సర్జరీ.. గుండెపోటుతో బాలుడు మృతి!

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని టీఎక్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. కాలుకు వచ్చిన చీము తొలగించాలని ఏడేళ్ల బాబుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. వైద్యం వికటించి బాబు మృతి చెందడంతో, గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

More articles

Latest article