27.8 C
Hyderabad

భిక్కనూరు ఎస్సై కి బీజేపీ నాయకుల సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు నూతన ఎస్ఐ ఆంజనేయులును బిజెపి భిక్కనూరు మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అధ్యక్షులు ఉప్పరి రమేష్,కిసాన్ మోర్చా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అతెల్లి తిరుమలేష్,మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి ప్రమీల,  జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారి రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి,ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాకేష్, ప్రవీణ్ గౌడ్, రాఘవరెడ్డి నరేందర్,చంద్రం, కమ్మరి ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article