24 C
Hyderabad
Sunday, August 2, 2026

క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి బిగ్ బాస్కెట్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ గ్రాసరీ డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్ తన సేవల్ని విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో కాఫీ,టీ, జ్యూస్, స్నాక్స్, మీల్ బౌల్స్, డెసర్ట్స్ ఉన్నాయి. ప్రముఖ డెలివరీ ప్లాట్ ఫాం క్యూమిన్ నుంచి ఫుడ్ ను డెలివరీ చేయనుంది. ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో 10 నిముషాల వ్యవధిలో ఫుడ్ డెలివరీ ప్రాజెక్టును ప్రారంభించింది.

More articles

Latest article