28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రీమ్ 11కు గుడ్ బై చెప్పిన బీసీసీఐ

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించిన డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. ఆన్ లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులను ఇలాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించమని ప్రకటించింది.

More articles

Latest article