27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బేస్ లైన్ టెస్ట్ పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని  మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ ప్రాథమికోన్నత పాఠశాల గౌరారం ను సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న బేస్ లైన్ టెస్ట్ పరిశీలించారు. తరగతి గది లో వెళ్ళి పిల్లల కనీస అభ్యాసన స్థాయి పరిశీలించారు, బేస్ లైన్ టెస్ట్ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, సిబ్బంది ఎల్లయ్య,  ధనుంజయ్, కృష్ణ రెడ్డి, సంధ్య, సంధ్య రాణి, పీఆర్పీ గోపాల్ తది తరులు పాల్గొన్నారు.

More articles

Latest article