28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రుద్రూర్ లో బంగ్లాదేశ్ జాతీయ జెండా పోటోలు దహనం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్,బతుకమ్మ:

రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ పోటోలను దహనం చేశారు .హిందూ యువకుడు దీపుని అతి కిరాతకంగా బంగ్లాదేశీయులు చంపినందుకు నిరసనగా ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్ జాతీయ జెండా పోటోలు దహనం చేశారు.  ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి, దీపు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article