📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

25010 POSTS
0 COMMENTS

అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

  . . . గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు   . . . ముగ్గురిపై కేసు నమోదు   పిట్లం, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో పేదలకు చెందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ...

భిక్కనూరు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సవిత

  భిక్కనూర్, బతుకమ్మ :   భిక్కనూరు మండల ఎంపీడీవోగా సవిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని...

సిరిసిల్లలో తొలి సాదాబైనామా కేసు ఆమోదం

  సిరిసిల్ల, బతుకమ్మ :   సాదాబైనామా ద్వారా జరిగిన భూ లావాదేవీల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి సాదాబైనామా కేసు ఆమోదం పొందింది. తంగళ్లపల్లి మండలంలోని తంగళ్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో...

సూర్యాపేట డబుల్ మర్డర్ కేసును చేదించిన పోలీస్ లు

  . . . 3 లక్షల అప్పు.. నమ్మించి నట్టేట ముంచిన కానిస్టేబుల్   . . . ఖాకీ చొక్కా వేసుకుని రక్షించాల్సినోడే భక్షించిండు   సూర్యాపేట, బతుకమ్మ :   సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సంచలనం సృష్టించిన...

జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం

  హైదరాబాద్, బతుకమ్మ :   సామాజిక సంస్కర్తలు, విద్యా ప్రదాతలు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా...

కామారెడ్డిలో ఘనంగా 35వ రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్రకు స్వాగతం

  కామారెడ్డి, బతుకమ్మ :   జాతీయ సమైక్యత, మత సామరస్యం, దేశ సమగ్రత సందేశంతో కొనసాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్రకు కామారెడ్డి పట్టణంలో ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు...

వాహనదారులు పోలీసులకు సహకరించాలి

  . . . బోర్గాం బ్రిడ్జి వద్ద పోలీసుల నాకాబందీ   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వాహనదారులు పోలీసులకు సహకరించాలని, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని...

ఇప్పకాయల హరిదాసు స్వామీజీకి ఘన సన్మానం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న ఇప్పకాయల హరిదాసు స్వామీజీకి ఘన సన్మానం లభించింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం భాగ్యనగరంలోని శ్రీ సార్వత్రిక...

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  . . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. మదన్...

‘టెస్సరాక్ట్’ భూ కుంభకోణంపై లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

  హైదరాబాద్, బతుకమ్మ :   రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘మెసర్స్ టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip