📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24810 POSTS
0 COMMENTS

కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టాలే..

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రుణ మాఫీ ఇవ్వకుంటే కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టండంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం...

నిధులు మంజూరు చేయాలని వినతి

ఎల్లారెడ్డి, బతుకమ్మ: టీఎన్జీవోస్ భవన నిర్మాణ భూమి పూజకు హాజరుకావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ ను యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనను టీఎన్జీవోస్ ఎల్లారెడ్డి అధ్యక్షుడు లచ్చిగారి మహపాల్...

గుండెపోటుతో సొసైటీ డైరెక్టర్ మృతి

నందిపేట్, బతుకమ్మ: మండలంలోని అయిలాపూర్ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ మహ్మద్ హుస్సేన్(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. హుస్సేన్ స్వగ్రామం వెల్మల్.  అయిలాపూర్ సొసైటీ డైరెక్టర్ ఒకరు ఇటీవల ఆత్మహత్య...

కిడ్నాపైన బాలుడు సురక్షితం

. మహారాష్ట్రలో  ఆచూకీ లభ్యం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిడ్నాపైన బాలుడు మణికంఠ ఆచూకీ మహారాష్ర్టలోని నాందెడ్ జిల్లాలో లభ్యమైంది. బాలుడు సేఫ్ అని తెలియడంతో అంతా...

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వర్షాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను రాష్ర్ట ప్రభుత్వం ఎగ్గొట్టిందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు...

ఉపాధి హామీ  ఏపీవోగా మహేశ్

పిట్లం, బతుకమ్మ:  మండల ఉపాధి హామీ ఏపీవోగా మహేశ్ శనివారం బాధ్యతలు స్వీకరించినట్లు పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఏపీవోగా...

సిర్నాపల్లిలో ఘనంగా ఊర పండగ

ఇందల్వాయి,బతుకమ్మ: మండల కేంద్రంలోని సిర్నాపల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఊర పండుగ (పెద్ద పండుగ)ను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పాడిపంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని వనదేవతలను పూజించారు. అనంతరం...

విద్యార్థులతో అల్పాహారం చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి , బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఎమ్మెల్మే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం ఉదయం సందర్శించారు. వసతి గృహంలో వసతులను పరిశీలించి విద్యార్థులతో...

 చికిత్స పోందుతు హోంగార్డు మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలిస్ హెడ్ క్వార్టర్ లో హోంగార్డుగా పని చేస్తున్న చిన్నయ్య (39) చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ నెల 16న తన ఇంటివద్ధ యాసీడ్...

లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటళ్ళలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు

 ఢిల్లీ వాలా స్వీట్ హోం తయారీ కేంద్రంలో నిర్వాహణ పట్ల నోటీసులు జారీ ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బట్టబయలైన డొల్లతనం ఐదుగురు సభ్యుల టీంతో స్టార్ హోటళ్ళలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip