25.5 C
Hyderabad

ఉపాధి హామీ  ఏపీవోగా మహేశ్

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ:  మండల ఉపాధి హామీ ఏపీవోగా మహేశ్ శనివారం బాధ్యతలు స్వీకరించినట్లు పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఏపీవోగా విధులు నిర్వర్తించిన మహేశ్ పిట్లంకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేసిన ఏపీవో శివకుమార్ నిజాంసాగర్ మండలనికి బదిలీపై వెళ్లారని ఎంపీడీవో తెలిపారు.

 

More articles

Latest article