📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

సమగ్ర కుటుంబ సర్వేను తప్పులు లేకుండా నిర్వహించాలి

బతుకమ్మ, నాగిరెడ్డి పేట్ : సామాజిక ఆర్థిక సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో ప్రభాకర్ చారి అన్నారు. బుధవారం మండలంలో‌ని వాడి గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న...

వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎన్నిక

బతుకమ్మ,మద్నూర్: వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా జి.సౌజన్య భర్త అయిల్వార్ రమేష్ ని నియమించిన సందర్భంగా.. జుక్కల్ ఎమ్మెల్యే...

కోర్టు కేసుల పరిష్కారంలో మరింత చేయూతనివ్వండి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్  సిటీ, బతుకమ్మ : బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కక్షిదారులకు మెరుగైన న్యాయసేవలు అందించడం జరుగుతున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల  అన్నారు....

నింబాచలం పై తులసి వివాహం

ఘనంగా గిరి ప్రధక్షిణ హరినామ స్మరణతో పులకించిన లింబ్రాద్రి గుట్ట భీమ్‌గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కొండపై తులసి వివాహం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు....

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఇందల్వాయి బాలికల ప్రతిభ

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలానికి చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ఇందల్వాయికి చెందిన విద్యార్థినులు పలు క్రీడల్లో విజేతలుగా నిలిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రమేష్ కుమార్ తెలిపారు.ఈనెల 7,...

భీమన్న ఆలయంలో అన్నదానం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా స్థానికంగా ఉన్న భీమన్న దేవుని ఆలయంలో బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పెట్ల చప్పులుళ్లతో బ్యాండ్ భజేంత్రి లతో...

ఐదు ఫోన్ల రికవరీ

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల పరిధిలోని ఐదుగురు భాధితులు తమ ఫోన్లను పోగొట్టుకోవడంతో అట్టి ఫోన్లను భీమ్ గల్ ఎస్సై మహేష్ రికవరీ చేశారు. ఫోన్లు పోగొట్టుకొన్న ఐదుగురు...

పెట్రోల్ బంక్ ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే 

బతుకమ్మ, జుక్కల్ : బుధవారం జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్‌ బంకును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్‌,...

సమగ్ర కుటుంబ సర్వేను సక్రమంగా నిర్వహించాలి

- జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ రుద్రూర్, బతుకమ్మ  : సమగ్ర కుంటుంబ సర్వేను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్...

పత్తి మార్కెట్లలో దోపిడిని అరికట్టాలి

మద్దతు ధర,  బోన స్ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ  బతుకమ్మ, మద్నూర్: పత్తి మార్కెట్లలో దోపిడిని అరికట్టాలి, కనీస మద్దతు ధర 10వేల రూపాయలు ప్రతి రైతుకు అందే విధంగా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip