లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించిన అనంతరం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 32 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల...
. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వ...
. . . ఇద్దరు అధికారుల మధ్య వాగ్వివాదం
రుద్రూర్, బతుకమ్మ :
తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి, పక్షపాతం లేదా అధికారుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పరిపాలన 'నువ్వా నేనా' అన్నట్లుగా మారడం సర్వసాధారణంగా...
జుక్కల్, బతుకమ్మ :
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి వాటిని సంరక్షించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలోని...
. . . టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, సామాజిక సమానత్వ సాధనలోనూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని టీఎంఆర్పీఎస్...
. . . ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి రెండు డివిజన్‌లకు ఒక సూపర్వైజర్ నియామకం
. . . కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర...
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంను పూరించి, నిర్ణీత గడువు లోపు ప్రతి ఓటరు...