ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు, బెదిరింపులు, అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈమేరకు ’ఎక్స్‘ వేదికగా కవిత ట్వీట్ చేశారు.
