Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 12:17 pm Posted by : ramakrishna

రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే అరెస్టులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే  బుకాయింపులు, బెదిరింపులు, అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.  జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈమేరకు ’ఎక్స్‘ వేదికగా కవిత ట్వీట్ చేశారు.