31.2 C
Hyderabad

రక్త సంబంధానికి మించిన అనుబంధం

Must read

📰 Generate e-Paper Clip

. తన రక్తంతో కవితక్క ఆర్ట్ వేయించిన అభిమాని

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితపై ఓ యువకుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. తమది రక్తసంబంధానికి మించిన అక్కాతమ్ముళ్ల అనుబంధమని నిరూపించాడు. నిజామాబాద్ నగరంలోని దుబ్బకు చెందిన రాజశేఖర్ కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన రక్తంతో ఆమె చిత్రాన్ని వేయించాడు. అందమైన ఫ్రేమ్ కట్టి తన అభిమాన నాయకురాలికి బహుమతిగా అందజేశాడు. రాజశేఖర్ తనపై చూపిన అభిమానానికి కవిత ముగ్దురాలయ్యారు.

Endless admiration for Kavitha's sister

More articles

Latest article