29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పిల్లి శ్రీకాంత్ కు నియామక పత్రం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బిజెపి ఐటి ఇన్చార్జి గా నియమితులైన పిల్లి శ్రీకాంత్ కు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.. దీన్ని ఉద్దేశించి శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ యొక్క బాధ్యతను ఇచ్చినందుకు జిల్లా పార్టీ కి ధన్యవాదాలు తెలియజేశారు.. విద్యార్థి దశ నుంచి నేను చేస్తున్నటువంటి ఉద్యమాలు, సేవలను గుర్తించి ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులా చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ పాటి ప్రకాష్, రెడ్డి, మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో పార్టీని విస్తరించడం లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని తెలిపారు.

More articles

Latest article