పిల్లి శ్రీకాంత్ కు నియామక పత్రం అందజేత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బిజెపి ఐటి ఇన్చార్జి గా నియమితులైన పిల్లి శ్రీకాంత్ కు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.. దీన్ని ఉద్దేశించి శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ యొక్క బాధ్యతను ఇచ్చినందుకు జిల్లా పార్టీ కి ధన్యవాదాలు తెలియజేశారు.. విద్యార్థి దశ నుంచి నేను చేస్తున్నటువంటి ఉద్యమాలు, సేవలను గుర్తించి ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా...