- ఐద్వా జిల్లా కార్యదర్శి బి.సుజాత
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : అక్రమాలకు పాల్పడితే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి పై వచ్చిన ఆరోపణలకు విచారణ చేపట్టిన కూడా నామమాత్రంగా విచారణలు చేస్తూ కేసుని పక్క తోవ పట్టిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బి.సుజాత డిమాండ్ చేశారు. లేదంటే మహిళ ఉద్యోగుల కోసం ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో . జిల్లా అధ్యక్షురాలు అనిత. జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు
