వెబ్ డెస్క్, బతుకమ్మ : మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ’వారణాసి‘. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో కుంభ పాత్రను పరిచయం చేస్తూ ఓ పాట ప్రజెంట్ చేశారు. ఇప్పడు ఇదే పాట ఆడియోను బుధవారం విడుదల చేశారు. కాగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.