కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న బాలయ్య, బోయపాటి 

వెబ్ న్యూస్,బతుకమ్మ : యూపీలోని వారణాసిలో గల కాశీ విశ్వనాథుడిని నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ- 2 విజయం సాధించడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బాలయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి ఆశీస్సులతో అఖండ 2 చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించిందన్నారు. సినిమా హిట్టు.. ఫ్లాప్ అనేది సంబంధం లేదన్నారు.  తాము దేవుడి దర్శనానికి రావాలని వచ్చామని పేర్కొన్నారు.

Balayya and Boyapati visited Kashi Vishwanath Temple.
Comments (0)
Add Comment