వెబ్ న్యూస్, బతుకమ్మ : తన పెళ్లి క్యాన్సిల్ అయిందని మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ప్రకటించారు. ఈమేరకు ఆమె ఇన్ స్టా లో స్టోరీ పోస్టు చేశారు. ’గత కొన్ని వారాలుగా నా జీవితంపై వస్తున్న వదంతులకు పుల్ స్టాఫ్ పెడుతూ నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా.ఈమ్యాటర్ ను ఇంతటితో వదిలేస్తున్నా. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నా. ఇండియా తరపున ఆడుతూ ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం‘ అని ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. కాగా, ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో ఆమె వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే.