వెబ్ న్యూస్, బతుకమ్మ : ’బహుబలి ది ఎపిక్‘ మూవీ ప్రచారంలో భాగంగా టాలీవుడ్ నటుడు ప్రభాస్ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఉత్తర తీరంలో భూకంపం రావడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి స్పందిస్తూ ప్రభాస్ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.
