27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీ శ్రీ శ్రీ గణేష్ మండలి లడ్డూ రూ.1,31,111

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని బ్యాంక్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ గణేష్ మండలి వద్ద  వినాయక లడ్డూ వేలం  బ్యాంక్ కాలనీ సభ్యులు  నిర్వహించారు.  పోటా పోటీగా సాగిన వేలం పాటలో కాపర్తి సాయి కృష్ణ రూ.1,31,111 లకు లడ్డూ  దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ కాలని సభ్యులు, యోగానంద రెడ్డి, శశిధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సంజయ్ పాల్గొన్నారు.

More articles

Latest article