గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. గుండెపోటుతో డిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఆయన మూడు సార్లు గెలిచారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Former MP dies of heart attack
Comments (0)
Add Comment