వెబ్ న్యూస్, బతుకమ్మ : చలి కోసం పెట్టుకున్న కుంపటి నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పీర్ల మండలం కే సీతాపురం లో చోటుచేసుకుంది. మృతి చెందిన వృద్ధురాలిని పాపమ్మగా గుర్తించారు.