25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగర శివారులో బాటసింగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందింది. వివరాలు ఇలా..  బాటసింగారం సర్వీస్ రోడ్డుపై ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.  ఈక్రమంలో ఓ బైక్ పై ఉన్న విద్యార్థినులు కిందపడిపోగా,  అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న లారీ కింద హంసలేఖ (22)  అనే ఇంజినీరింగ్ విద్యార్థి పడిపోవడంతో అక్కడికక్కడే మతి చెందింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

More articles

Latest article