29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ తై బజార్  వేలం

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్ : శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పురపాలక సంఘ కార్యాలయం లో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి  సంబందించిన తై బజార్, జంతు వదశాలకు  బహిరంగ వేలం నిర్వహించారు. తై బజార్ వేలంలో 32 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో23,45,000/-లకు  మహమ్మద్ కభీర్ అహ్మద్ వేలంపాట లో దక్కించుకోగా  జంతు వధశాల వేలములో 14 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4,52,000/- లకు అబ్దుల్ అజీజ్ జంతు వధశాల ను  వేలము లో దక్కించుకున్నారు.

More articles

Latest article