బతుకమ్మ, బోధన్ : శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పురపాలక సంఘ కార్యాలయం లో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన తై బజార్, జంతు వదశాలకు బహిరంగ వేలం నిర్వహించారు. తై బజార్ వేలంలో 32 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో23,45,000/-లకు మహమ్మద్ కభీర్ అహ్మద్ వేలంపాట లో దక్కించుకోగా జంతు వధశాల వేలములో 14 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4,52,000/- లకు అబ్దుల్ అజీజ్ జంతు వధశాల ను వేలము లో దక్కించుకున్నారు.