29.2 C
Hyderabad

తప్పిన పెను ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,కోరుట్ల: కోరుట్లలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్లలో ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్ ట్రాన్స్ ఫార్మర్ ను ఢీ కొట్టింది. అదృష్టం కొద్దీ అందులో పిల్లలు లేరు. కోరుట్ల నుండి కల్లూర్ వైపు వచ్చే స్కూల్ బస్ లు  మితి మీరిన వేగం తో నడుపుతున్నారని తల్లితండ్రులు స్కూల్ యాజమాన్యం ద్రుష్టి కీ తీసుకెళ్లాలని కోరారు.

More articles

Latest article