26.8 C
Hyderabad

అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,  బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షుడు అసద్ బిన్ మోసీన్, నాయకులు కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం, వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, భూషణ్ రెడ్డి, నాయకులు నర్సింలు, అమీర్ చావూస్, ఎజాస్, కుమ్మరి రాజు, హకీం, షాహబ్, మన్నన్, రాయిస్, బంగారు మైసయ్య, ప్రశాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article