నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం నిజామాబాద్ ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీకి చిక్కినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

