Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 12:35 pm Posted by : ramakrishna

మున్సిపల్ కార్పొరేషన్ పై ఏసీబీ దాడి

నిజామాబాద్ క్రైమ్,  బతుకమ్మ :  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం నిజామాబాద్ ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీకి చిక్కినట్టు తెలిసింది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 ACB raids municipal corporation