25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అంబేద్కర్ చిత్ర పటానికి ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ముప్కాల్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం  ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ‘ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి’ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ థామస్, సమితి గౌరవ సలహాదారులు టి.సాయన్న, గద్దల గంగారాం, గద్దల రమేష్, నరేష్ ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు కె.గంగాధర్, ఏలేటి గంగారెడ్డి, బద్దం నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు పెంటు గంగాధర్, గోపి రాము, సమితి సభ్యులు కంచు గంగాధర్, కుమ్మరి శంకర్, కటికె మోహన్, వరుణ్, రమేష్, రాజేందర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article