అంబేద్కర్ చిత్ర పటానికి ఘన నివాళి
బతుకమ్మ, ముప్కాల్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 'ముప్కాల్ గ్రామపరిరక్షణ సమితి' అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ థామస్, సమితి గౌరవ సలహాదారులు టి.సాయన్న, గద్దల గంగారాం, గద్దల రమేష్, నరేష్ ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు కె.గంగాధర్, ఏలేటి గంగారెడ్డి, బద్దం నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు పెంటు...