బైకు డీసీఎం వ్యాన్ డీ..
. . . ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం
వర్ని, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాధం జరిగింది. భార్యాభర్తలిద్దరూ ప్రయాణిస్తున్న బైక్ ను డిసీయం వ్యాన్ డికోట్టింది. ఈ ప్రమాధంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. సోమవారం ఉదయం వర్ని మండలం మల్లారం అటవి ప్రాంతంలో ఈ ప్రమాధం జరిగింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దుద్గాం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి మురళి(28) తన భార్య స్వప్నతో కలిసి బైక్ పై వెలుతుండగా డిసీయం డికోట్టింది. ఈ ప్రమాధంలో మురళి అక్కడికక్కడే చనిపోగా స్వప్న కు తీవ్ర గాయాలు అయ్యాయి. వర్ని పోలిస్ లు కేసు నమోదు చేశార. మరిన్ని వివరాలు తెలియాలిసి ఉంది.

