26.4 C
Hyderabad

మథర్ తండాలో సమగ్ర సర్వే

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ: మండలంలోని మథుర్ తండా లో గురువారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఇంటింటా ఆధ్వర్యంలో తిరుగుతూ సర్వే నిర్వహించారు. గ్రామస్తులు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఇంటింటా తిరుగుతూ సర్వే చేసేటప్పుడు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. సర్వే సందర్భంగా కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించాలని సిబ్బందికి సూచించారు. 

More articles

Latest article