24 C
Hyderabad
Sunday, August 2, 2026

20 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను పంచుకున్న పూర్వ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని బైపాస్ రోడ్డులోని లహరి హోటల్ లో పద్మా నగర్ వివేకానంద విద్యాలయం కు చెందిన 2003-04 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత పాత మిత్రులు అందరు ఈ వేదిక ద్వారా కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని అందరం సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. వారు చెప్పిన విద్య వల్లనే తమందరము సమాజంలో వివిధ రంగాలలో ప్రయోజకులుగా స్థిరపడ్డామని పాత విద్యార్థులు తెలిపారు.

More articles

Latest article