27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఉచిత మదుమేహ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్రిషుల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం  ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో 9 మందికి పరీక్షలు చేయగా షుగర్ నిర్ధారణ అయిన నలుగురికి డాక్టర్ రష్మిత కౌన్సిలింగ్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమం లో లయన్స్ అధ్యక్షులు కాశిరెడ్డి, కార్యదర్శి మర్గల వేణు, కోశాధికారి బాలు, జోన్ చైర్మన్ కిషన్ ఆసుపత్రి డైరెక్టర్ లు సుభాకర్, దయానంద్ పాల్గొన్నారు.

More articles

Latest article