29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డబుల్ బెడ్ రూమ్ కాలనీ తాగు నీటి కట కట…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గత మూడు రోజుల నుండి బోరు మోటారు మరమ్మత్తుల దశకు చేరింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులకు త్రాగునీటి కట కట ఏర్పడింది. సోమవారం ఉదయం గ్రామపంచాయతీకి సంబందించిన వాటర్ ట్యాంకర్ రావడంతో నీటిని వినియోగించుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి బోరు మోటార్ కు మరమ్మత్తులు చేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు.

More articles

Latest article