24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిలో పోలీసుల సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫోక్సో కేసులో బండి భగీరథ్ లుక్ అవుట్ నోటీసులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బండి భగీరథ్ పై ఈ నెలలో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పటినుంచి బండి భగీరథ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం బండి ఇంట్లో సోదాలు జరిపారు. పోక్సో కేసులో బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు నాలుగు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు బంజారాహిల్స్ లో, కరీంనగర్ బండి భగీరథ్ తండ్రి కేంద్రమంత్రి సంజయ్ నివాసం లోనూ సోదాలు జరిపారు.

More articles

Latest article