కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిలో పోలీసుల సోదాలు

  . . . ఫోక్సో కేసులో బండి భగీరథ్ లుక్ అవుట్ నోటీసులు   హైదరాబాద్, బతుకమ్మ :   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బండి భగీరథ్ పై ఈ నెలలో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పటినుంచి బండి భగీరథ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం బండి ఇంట్లో సోదాలు జరిపారు. పోక్సో కేసులో బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు...