26.8 C
Hyderabad

బిజెపి శ్రేణుల విజయోత్సవ సంబరాలు…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్,  బతుకమ్మ  :

 

పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బిజెపి పార్టీ ఘన విజయం సాధించడంతో రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం రాత్రి సీట్లు పంచుతూ, టపాకాయలు పేల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు  ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, కటికే రామ్ రాజ్, పార్వతి మురళి, ఎముల గజేందర్, కృష్ణంరాజు,    కళ్యాణి, బెజగం వెంకటేష్, బోజకొండ అనిల్, గాయాక్వాడ్ అనిల్, సతీష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article