బిజెపి శ్రేణుల విజయోత్సవ సంబరాలు…

  రుద్రూర్,  బతుకమ్మ  :   పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బిజెపి పార్టీ ఘన విజయం సాధించడంతో రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం రాత్రి సీట్లు పంచుతూ, టపాకాయలు పేల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు  ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, కటికే రామ్ రాజ్, పార్వతి మురళి,...