27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పాత ఎక్సైజ్ కార్యాలయంలో పేకాట

Must read

📰 Generate e-Paper Clip

 

. . .సీసీ ఎస్ పోలిసుల మెరుపు దాడి  

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్  పాత ఎక్సైజ్ కార్యాలయంలో జరుగుతున్న పేకాట ను సీసీఎస్ టీం దాడి  చేసి రట్టు చేసింది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, ఏసీపీ మస్తాన్ వలీ  ఆధ్వర్యంలో సిసీఎస్ సిబ్బంది నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్  పరిధిలోని రైతు బజార్ ముందు ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీసులో   పేకాట   స్థావరం పై రైడ్ చేసింది. జూదం అడుతున్న ఎడుగురిని, 7సెల్ ఫోన్ లను, రూ.11,140 స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఓకప్పడు ఎక్సైజ్ కార్యాలయంలో అశాఖ ఉద్యోగులు పత్తాలాడి దోరికి సస్సెన్షన్ వేటుకు గురైన ఘటనలు ఉన్నాయి.

More articles

Latest article