27.3 C
Hyderabad
Friday, July 31, 2026

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్ష 

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 15 మందికి భారీ జరిమానా

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం శుక్రవారం సీఐ ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరచగా 15 మందికి ఒకరికి 10,000/- చొప్పున 15,00,000/-జరిమనా విదించినట్లు సీఐ తెలిపారు. వీరిలో బోర్గం సాయిలు, ముప్పిడి భూమేష్,దైమ పవన్ అనే ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.

More articles

Latest article