26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామంలో మంగళవారం పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ శిబిరంలో 99 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్చూరి పద్మ, పశువుల పెంపకం దారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article