29 C
Hyderabad
Monday, August 3, 2026

న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా  న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్ లో గల సంస్థ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహనతో దేశ ప్రజల సంక్షేమం కోసం యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బండారి కృష్ణానంద్, సి సాయి రెడ్డి, నరేంధర్ రెడ్డి, పిండం రాజు, విగ్నేష్, ఉదయ్, కృష్ణ, బిట్ల రవి, నారాయణ దాస్, శ్రీధర్, బైరిగణేష్, చౌదరి, సుభాష్ రెడ్డి, డి సురేష్, నాగేష్, సుజిత్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article